45 thoughts on “Uppal Balu on Tik tok videos, bad effect on society – TV9

  1. ప్రస్తుతం మన సమాజానికి చేడు, నాశనం బోతులూ, పనికి రాని పనులు కావాలి.. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళు ఎంత ఫీల్ ఆవుతున్నారో?? ఈ లాంటి కుక్కలు ఫేమస్ ఆవుతున్నారు. మేము ఎందుకు అవ్వట్లేదని. చి.. మీ లాంటి కుక్కల వల్ల, ప్రతిభ ఉన్న వాళ్ళు తొక్కేయపడుతున్నారు.

  2. దీప్తి సునైన, ఉప్పల్ బాలు, రేవతి అక్క, డార్లింగ్ దాసు వల్ల సెలెబ్రిటీ అనే పదం కి విలువ లేకుండా పోతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఉర్రి వేసుకొని చస్తారు. చి.. ముందు ముందు ఎం జరుగుతుందో అర్థం కావట్లేదు.

  3. Vammo.. టీవీ9 కి ఎం అయింది. వీడిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. చి.. టీవీ9 రోజు రోజు కి విలువలు లేకుండా తయారువుతోంది. RIP టీవీ9

  4. THAMANA. medha uppala balu super asala thama na ki acting vacha thamana valla chala movies poyayi example badhrinath

  5. మీకు పనిలేదు టీవీ9 ఎదో పిచ్చి గెంతులు వేసేవాడితో interview

  6. బ్లూఫిల్మ్ తీసేవారిని.సమాజం పై ముద్రపడుతుంది అని అడుగుతారా.అతనేదో పొట్టకూటికి చేస్తున్నా అని అన్నా..ఎందుకు. పాపం ఇబ్బంది పెడతారు. అదే Rgv గార్ని..అడగండి.. ఏం సమాధానం వస్తుందో

  7. ఆరేయ్ నువ్వు చివరికీఉప్పల్ బాలు తమన్నాకీ గొడవలు పెడుతున్నావు.సమాజనికిపనికి వచ్చే వీడియోలు తీయారా బాలు.ఓవర్ యాక్షన్ వద్దు బాలు.

  8. HoW many waiting for uppal baalu wild card entry in BIG BOSS….
    uppal balu army 💪💪💪💪💪💪💪💪….

  9. అతనిని టార్గెట్ చేసే ముందు అతనిలా డిఫరెంట్ గా ఫేమ్ అవ్వగలమా అని ఆలోచించండి.. he is good

  10. మీడియా నా బొంగు ఫోర్త్ ఎస్టేట్ తొక్క అని గగ్గోలు పెడతారు,ఇప్పుడు వర్షాలు లేవు కరువు తో పల్లెలు పొలాలు బీడు వారుతున్నాయి,దాని మీద డిబేట్ పెట్టి ప్రభుత్వం కి తెలిసేలా చేసే దమ్ము లేదు,చెత్త అంతా మీలో టీవీ 9లో ఉంది రా టీవీ9 రేటింగ్స్ కోసం అడ్డమైన గడ్డి తినే మీ లాంటి బోకు మీడియాఉన్నంత కాలం సమాజం మారదు

  11. ఈ రాష్ట్రంలో నే కాదు… ఈ దేశంలోనే అత్యంత దరిద్రమైన ఛానెల్ ఇది🙏🙏

  12. Uppal balu , please ilanti anchors ki interview ivvaku. Veellaki ni manchidhanam artham cheskune capacity veellaki ledu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *