Political heat raises in AP Assembly budget session || Good Morning India – TV9

Political heat raises in AP Assembly budget session || Good Morning India – TV9

15 thoughts on “Political heat raises in AP Assembly budget session || Good Morning India – TV9

  1. లక్ష్మీపతిరాజాగారు, వృథ్థాప్య పెన్షన్లు, వివిథ ప్రభుత్వ సంక్షేమ పథకాలద్వారా ప్రజలకు అందే సహాయం, బ్యాంక్ లు లేక పోస్టాఫీస్ ల ద్వారా అందించవచ్చని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వాలు బ్యాంకులను, పొస్టాఫీసు లను ఇప్పటకే వారి పథకాల డెలివరీ ఛానల్స్ గా మార్చేశాయి. ఆ సంస్థలు తమ స్వంత వ్యాపారాన్ని , core competency ని తద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు కలిగే ఆర్థిక ప్రయోజనాల్ని సౌకర్యాల్ని వెనుకకునెట్టి, ప్రభుత్వ పథకాల అమలుతోటే తలమునకలవటం అందరికీ తెలిసిందే! వాటిపై ప్రభుత్వాలు అంతగా ఆథారపడటానికి ముఖ్యకారణం ఆసంస్థలలోని నిజాయితీ, పారదర్శకత. రాష్ట్రప్రభుత్వంలోని ఏ ఉన్నతాథికారి అయినా, ఎంతో పెద్ద జీతం తీసుకుంటున్నవారయినా, సంస్థకు సంబంథించి ఏ చిన్న చెల్లింపు (ఉదా:₹ 200 – 300) చేయవలసివచ్చినా, అతనికి నగదు రూపేణా చెల్లించే అథికారంవుండదు, ఆ చెల్లింపుకూడా ఏ బ్యాంక్ ద్వారానో జరగవలసినదే! అంటే నిజాయితీని వ్యక్తులకు కాక, ఆ సంస్థలకే పరిమితం చేయటం. నిజాయితీనీ కేవలం కొన్ని సంస్థలకే పరిమితం చేయటం, ఎప్పటికీ వాటిపైనే ఆథారపడటం సరికాదు. నిజాయితీని ప్రజలలో పెంపొందించే భాగంగా ఈ గ్రామసేవకుల వ్యవస్థ కొంచెమైనా ఫలప్రదమైతే, వాటి ప్రభావం సమాజంపై చాలా గొప్పగా ఉండే అవకాశంవుంది.

  2. Seeds shortage, Polaravam and Amaravathi neglected. Sand shortage and labor strikes in guntur. farmers not getting kavulu. So, sad that media and politicians are not concentrating on AP people but only on AP politics.

  3. TDP ప్రభుత్వంలో తెల్ల రేషన కార్టు కొసం 4 సంవత్సరాలు పటింది

  4. పేదలకు రిజర్వేషన్లు ఇళ్లు పధకాలు చాల మంది ప్రజలకు అదటం లేదు వారికి తెలియదు వాలంటీర్సు కావాలి

  5. yesterday no media shown judiciary bill but day before yersterday shown that jagan said something about cbn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *