ట్రంప్ వాగుడు మోడీ పుణ్యమేనా?||Modi Policies and Trump Audacity ||

ట్రంప్ వాగుడు మోడీ పుణ్యమేనా?||Modi Policies and Trump Audacity ||

33 thoughts on “ట్రంప్ వాగుడు మోడీ పుణ్యమేనా?||Modi Policies and Trump Audacity ||

 1. Sir Trump abaddalu aadutadu ok. Mari modi ku abaddalu aadutadu kada. Mari we vishayam lo modi yela safe ayyadu ?? Teliyacheyyagalaru.

 2. అమెరి కా చెప్పింది పాకిస్తాన్ ఇండియా కూడా పటిస్తాయి…

 3. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు వాతావరణం సిద్ధం చేస్తున్నారు సార్

 4. Pulwama pulka la matladaku, Abhinandhan ni vidavakapothe Modi Pak meedha yudham chestham annaadu, anduke antha kalsi Pak meedha othidi chesaru anduke vadhilaaru anthegaani Trump ni adikkole, thu nee bathukujeda nuv copy kotti proffessor ainattunnav🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

 5. ఇలా అయితే future లో మన దేశం ప్రతి విషయానికి అమెరికా కు తల వంచల్సి వస్తుంది.

 6. Y r u analysing the same issue again, Professor? Do you not have other issues or you want to keep the subject alive against Modi ?

 7. Mothham modi chestadhu….. Otla kosam adhaena chese la dhigajaradu ga…modi garu trump chamcha. Ila chestoo dhasabdhalu ga manaku Russia ku vunna relationnu paadu chesukunte modiku inthakante dhigajarudu pani vundadhu..

 8. నిప్పు లేనిదే పొగరాదు, మెాడి ట్రంప్ తొ కాశ్మీర్ కి మద్యవర్తిగా వుండమని అడిగి వుండివుంటాడు? అందుకే ట్రంప్ అంత దైర్యంగా అనగలిగాడు? ఈ విషయం లొ ట్రంప్ మాటలను మెాడి ఎందుకు ఖండించకుండా వున్నాడు. పాక్ నుండి ప్రదాని/ అద్యక్షుడు అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడెళ్లా కాశ్మీర్ ప్రస్తావన వస్తూనే వుంటుంది. మన సార్వబోమదికారం ను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి పౌరునిపై వుంది.

 9. May be abhinandan ni Pakistan release chesindi trump pressure valla ankunta,antekani modi bhayam valla kadu.

 10. Are luccha .. venakki taggedi ledani e sari kurchunnaru manollu . America kadu m kadu . Manolla bhayamiki vallu vadilaru

 11. We are at equal distance from all say U.S / Russia ..or any nation…That is evident from arms purchase or trade tariff barriers…
  So what we were getting out of the above is a good blend of business
  Say we have imported Chinook , Apache which are on advanced version, then we have chosen S 400 which is almost not comparable to any missile of it's range ……, We are not inclined to Raptor / F 35…., Even U.S knows that…that's why TRUMP IS CRYING LIKE A CHILD….WE HAVE ( MODI ) ENOUGH MUSCLE TO FLEX ANY ONE …SOME TIMES THIS KIND OF UN – NECESSARY ARGUMENT MAY COME AS A MISTAKE / TESTING KIND OF AN ATTITUDE….
  EX: MODI ACHIVED PAK NEUTRALISED STATUS IN U.N
  WE ARE ON RIGHT FOOT TO HAVE SPECIFIC WEAPONS OF OUR OWN INTEREST….
  ONLY TIME WILL TELL THAT INDIA IS A MONSTER / CAN'T BE PRESSURISED…

 12. Modi should Express in assembly that No country interference is required for resolving issues if kashmir, we can handle ourselves

 13. ఐతే ఏంటి
  మీ ఉద్దేశం చైనా రష్యా లకు మాత్రమే దగ్గరగా వుండాలా గత 70 సాంవస్త్రలలో మోడీ హయాం లో నే విదేశాంగ విధానం బాగుంది
  అంతర్జతీయంగా పట్టు విడుపు వుండాలి

 14. S-400 అనేది యుధ్ధ విమానం కాదు
  అది రక్షణ క్షిపణి అని ఎన్ని సార్లు చెప్పాలి మీకు
  మీ లాగే ఆ ట్రంప్ గాడు కూడా కాశ్మీర్ విషయం లో ఆఫ్ నాలెడ్జ్ తో మాట్టాడుంటాడు

  ఒక ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి (ట్రంప్)చేసిన చర్చలు మీద మరొక ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి (నాగేశ్వర్) విశ్లేషణ చేస్తే ఇలానే దరిద్రంగా ఉంటాయి

 15. ఇమ్రాన్ ఖాన్
  బిన్ లాడెన్ ను పట్టించడం CIA కి సహకరించాం అని చెప్పాడు
  దానికి ట్రంప్ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు
  కానీ CIA మాజీ డైరెక్టర్ దానిని ఖండించాడు
  లాడెన్ విషయం లో పాకిస్తాన్ ఎటువంటి సహాయం చేయలేదని చెప్పాడు
  అంటే పాకిస్థాన్ అమెరికా విషయంలో లిబర్టీ తీసుకుంది అందుకే ఇమ్రాన్ అలాంటి కారుకూతలు కూయగలిగాడు
  ట్రంప్ గాడికి లాడెన్ విషయం లో ఏం జరిగిందో తెలియదు ఇమ్రాన్ ఏది చెప్తే దానికి గొర్రెలా తల ఊపుతూ విన్నాడు
  ట్రంప్ గాడికి బంగ్లాదేశ్ ఎక్కడుందో కాశ్మీర్ ఎక్కడుందో కూడా తెలియదు అసలు సమస్య ఏమిటో కూడా తెలియదు
  ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ లొ 40000 వేల మంది వరకూ సాయుధులైన ఉగ్రవాదులు ఉన్నారని ఒప్పుకున్నాడు
  వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలలో కొన్ని వందల అబద్ధాలు ఉన్నాయి
  మేధావి గారు మీరు బాధ పడకండి

 16. central govt is not vulnerable it acted against trump in implementing tariffs and in dealing with S400 with Russia…
  It's Trump's stupidity,he was not supposed to take such liberty in giving statements on Kashmir issue…

 17. The present PM unlike PM s in the past lacks the ability to keep that safe distance and dignity !it's reflected in the photo sessions of HUGS he makes with these dignitaries at every opportunity he gets!more important is to understand this type of expression of the sentiment doesn't carry much weight when it comes to national interest and values!

 18. పర్సనల్ గా కలుసుకున్నప్పుడు చాలా మాట్లాడుకుంట౦ సార్.,
  దాన్ని మీడియాకు చెప్పడం ట్ర౦ప్ వెర్రితనం… ట్ర౦ప్ చెప్పిన దాన్ని పట్టుకొని గోల గోల చెయ్యటం మీ వేర్రితనం…

 19. మా ప్రధాన కి పోయాకాలం దగర పడినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *